top of page


మాయమై పోయినాడమ్మా అందెశ్రీ…!
అది ఫిబ్రవరి, 2020 అనుకుంటా…అప్పుడు నేను సమ్మక్క సారలమ్మ జాతర విధి నిర్వహణలో ఉన్నాను. నేను VIP diversion point దగ్గర కూర్చుని ఉన్నాను. ఓ పెద్దమనిషి అక్కడే తచ్చాడుతూ ఉన్నాడు. ఎందుకు ఇక్కడే తిరుగుతున్నాడనుకుని, ఓ పెద్దమనిషీ! ఎందుకు అటూ ఇటూ తిరుగుతున్నావు? ఇట్రా అంటూ, నా వాకీటాకీ, క్యాప్ పెట్టి ఉన్న కుర్చీ మీద నుండి వాటిని తీసేసి కూర్చోమని అన్నాను. చాలా సంతోషం సర్, అంటూ కూర్చున్నాడు ఆ పెద్దమనిషి. ఎందుకు తిరుగుతున్నావు? దర్శనం కోసమా అని అడిగితే, అవును సార్, మీవోళ్ళు పంపట్లేదు అన్


నిష్కపటి, నిష్పక్షపాతి, నిర్మొహమాటి...నాకు తెలిసిన అందెశ్రీ.
ముఖ్యమంత్రి గారి సిపిఆర్ఓ అయోధ్య రెడ్డి గారు, అందెశ్రీ గారిని పరిచయం చేస్తూ అన్నమాట…. “ఈయన ఎవరిమాట వినడు, మనం వారి దారికి రావల్సిందే, మొండోడు, మా అన్న” అని. అందెశ్రీ గారు దానికి ప్రతిగా “తమ్ముడు అయోధ్య, నన్ను బద్నాం చేయడమే పనా, నా మొండితనం ఆత్మగౌరవమే కానీ, ఎవర్నీ తక్కువ చేయడానికికాదు, అయినా నా మొండితనం వల్ల ఎవరు నష్టపోలే, పోతే నేనే నష్టపోయాను”… (చనువుతో కూడిన సరదా పరిచయం) జయజయహే తెలంగాణను జాతిగీతంగా ఆవిష్కరించే క్రమంలో అంతకుముందే తెలిసిన అందెశ్రీ గారు మరోసారి పరిచయమయ్యారు. అ
bottom of page