top of page
_VIP4024.jpg

అభ్యర్థిగా వచ్చి.. ఉద్యోగంలోకి.. 

అజ్ఞానపు చీకట్లను తొలగించడమే కాదు, యువతను దురలవాట్లకు దూరంగా ఉంచి వారిలోని అద్భుతమైన శక్తి సామర్థ్యాలను వెలికి తీయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్న ప్రయత్నంలో మనం ఘనమైన విజయం సాధించాం.  దీనికి నిదర్శనం.. లైబ్రరీ వనరులను ఉపయోగించుకొని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన యువతే. ఉపాధ్యాయులుగా, సబ్ ఇన్ స్పెక్టర్లుగా, పోలీస్ కానిస్టేబుళ్లుగా , మిగతా రాష్ట్ర, కేంద్ర ఉద్యోగాలకు  33 మంది యువతీ యువకులు ఎంపికయ్యారు.   దూడం పవన్ కు బీబీసీలో జర్నలిస్ట్ గా ఉద్యోగం వచ్చింది. యువతలో దాగి ఉన్న ప్రతిభ, సామర్థ్యాలను వెలికితీసి మంచి మానవ వనరుగా తీర్చిదిద్గే ప్రయత్నానికి ఈ విజయాలు మనల్ని మరింత ఉత్సాహంగా పని చేయడానికి ఉత్ప్రేరకాలవుతాయి. 

483368669_684929050864798_595850712257442982_n.jpg

కనిపించే విజయాలు

గ్రంథాలయం - సాహితీ పీఠం విజయాలు

హనుమకొండ జిల్లాలోని మారుమూల ప్రాంతమైన భీమదేవరపల్లి మండలం ముల్కనూరు మేజర్‌ గ్రామపంచాయతీ పరిధిలో గ్రామ పూర్వ విద్యార్థులు ప్రజాగ్రంథాలయాన్ని 2014లో ఏర్పాటుచేశారు. దీనికి ప్రజాప్రతినిధులు చేయూతనందించారు. కేవలం పుస్తకాలే కాకుండా డిజిటల్‌ వ్యవస్థగా రూపాంతరం చెంది ఈ ప్రాంత విద్యార్థులకు విజ్ఞానాన్ని అందించే గనిగా మారి నిత్యం వందలాది మందితో కిటకిటలాడుతున్నది. 

01

Program

01

Program

01

Program

01

Program

01

Program

01

Program

ప్రజా గ్రంథాలయం 

దేశవ్యాప్తంగా తెలుగు కథా రచయితలను ప్రోత్సహించే వేదిక  ముల్కనూరు సాహితీ పీఠం. ఇందులో భాగంగా ‘నమస్తే తెలంగాణ దినపత్రిక-ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా 2019 నుంచి కథల పోటీలు నిర్వహిస్తోంది.

raj kumar.jpg

KATAKAM RAJKUMAR 

S/o: K. Ashok

Village : Kothapally

Selected post : 

SGT  TEACHER  (MPPS Vangara Vangara)(2024)

sreedhar.jpg

Gundla Sridhar

Village: Mulkanoor 

Selected posts:
1.Junior Lecturer  MJPTGBC Gurukulam
2.Trained Graduate Teacher TGSWR Gurukulam
3.Junior Lecturer TSPSC for Govt.Junior Colleges 
(2024)

surendhar.jpg

ERRAGOLLA SURENDER

S/0: Erragolla Sammaiah  
Village : Kothapally

Selected Post :
NURSING OFFICER MGM HOSPITAL WARANGAL
(2024)

shiva.jpg

Arakala Shiva

Village : Koppur

Selected Post :
police constable(civil)
(2024)

Sampath.jpg

Thalllapally Sampath 

S/0: Kailasam 
Village : Koppur 

Selected Post :
Secondary grade teacher MPPS Gatlanarsingapoor 

(2024)

Ganji Sairaj.jpg

Ganji Sairaj

S/0: Rajamouli 
Village : Mulkanoor 

Selected Post :
Police constable(civil)
(2024)

Raju.jpg

DONDA RAJU

S/0: Ravindhar
Village : Mulkanoor 

Selected Post : 

  1.  Multi Tasking Staff Grade III PGIMER Chandigarh 2023

  2.  Multi Tasking Staff Grade III       AIIMS Bhopal(MP) 2024

  3.  Multi Tasking Staff Grade III     AIIMS Mangalagiri(AP) 2025

rishi.jpg

Adulapuram
Rishi Varma

S/0: Mohan
Village : Mulkanoor 

Selected Post :
Group 4 (Junior Assistant) - Revenue Department (CCLA) (2024)

prashanth.jpg

Sathuri Prashanth

S/0: Powlu
Village : Bheemadevarapalle 

Selected Post :Field officer in Rubber Board at Muvattupuzha Kerala
Selected year: August 2025

divya.jpg

Donda Divya

S/0: Ravinder
Village : Mulkanooru

Selected Post : police constable(civil) 2024

ప్రభుత్వ సర్వీసులోకి.. 

Medieval-India-Satish-chandra--300x400.jpg

కథా విజేతలు...

మనం అనుకున్న గమ్యానికి ఒక్క సంవత్సరమైనా చేరుతామా? లేదా? అనే మీమాంస నుంచి ఐదు సంవత్సరాలు సాగిన అందమైన కథా ప్రయాణం మాకు గొప్ప సంతృప్తినిస్తుంది. ఈ కథల పోటీల్లో సుమారు 250 నుంచి 300 మంది కథా రచయితలను విజేతలుగా ప్రకటించాం. ముల్కనూరు సాహితీ పీఠం ప్రారంభించిన ఈ క్రతువును రచయితలే యాజ్ఞికులుగా, పాఠకులే యజమానులుగా  ముందుకు సాగిస్తున్నారు. భవిష్యత్తులో ఈ కథా కేంద్రం ద్వారా మరింత మంది విజేతలను తెలుగు సాహిత్య ప్రపంచానికి పరిచయం చేసేందుకు మా ప్రయత్నం కొనసాగుతుంది. 

01

Program

01

Program

01

Program

01

Program

01

Program

01

Program

సాహితీ పీఠం

దేశవ్యాప్తంగా తెలుగు కథా రచయితలను ప్రోత్సహించే వేదిక  ముల్కనూరు సాహితీ పీఠం. ఇందులో భాగంగా ‘నమస్తే తెలంగాణ దినపత్రిక-ముల్కనూరు ప్రజాగ్రంథాలయం’ సంయుక్తంగా 2019 నుంచి కథల పోటీలు నిర్వహిస్తోంది.

నమస్తే - ముల్కనూర్‌.. కథోత్సవం!

కథలకు పట్టం... రచయితలకు ఎనలేని ప్రోత్సాహం 

Frame 69.jpg

కథ 2025

జాతీయ స్థాయి కథల పోటీ..

ఈ కథల వ్రతంలో.. ఓ రచయితది చెలియలికట్ట దాటని ఆవేశం మరో కథకుడిది కట్టలు తెంచుకున్న ఆవేదన.. ఆలోచనలకు రెక్కలు తొడిగింది ఒకరైతే .. ఆప్యాయతలకు పెద్దపీట వేసింది మరొకరు! ఈ పోటీ క్రతువులో.. అందరూ అందరే.. అక్షరాన్ని ఉపచారంగా ఎంచుకున్నవారే! భాషయాసలను నివేదనగా అర్పించినవారే!! కథల పోటీ 2025 కు  వెల్లువలా వచ్చిన వందలాది కథలను విశ్లేషించి.. అనేక దశల్లో వడబోసి.. అత్యుత్తమ కథలను ఎంపిక చేయనైనది. 

Frame 68.jpg

కథ 2023-24

ఐదు వసంతాల పవిత్ర క్రతువు..

మనం అనుకున్న గమ్యానికి ఒక్క సంవత్సరమైనా చేరుతామా? లేదా? అనే మీమాంస నుంచి ఐదు సంవత్సరాలు సాగిన అందమైన కథా ప్రయాణం మాకు గొప్ప సంతృప్తినిస్తుంది. ముల్కనూరు సాహితీ పీఠం నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ క్రతువుకు రచయితలే యాగ్నికులు. పాఠకులే యజమానులు. తెలుగు కథ తల్లికి మకుటాన్ని తొడగడం మాకు దక్కిన అదృష్టం. ఇది మాకెళ్లప్పుడూ చెప్పలేని ఆనందం.

Frame 67.jpg

కథ 2022

ప్రతిష్టాత్మక కథోత్సవం

2019 నుంచి ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక కథల పోటీల్లో నాలుగవది. ఈ పోటీలో 70 కథలు బహుమతులకు ఎంపికైనాయి.

Frame 66.jpg

కథ 2021

నమస్తే తెలంగాణ - ముల్కనూరు కథల పోటీ

ఏటా నిర్వహిస్తున్న జాతీయ స్థాయి కథల పోటీల్లో ఇది మూడవది. 64 కథలు విజేతగా నిలిచాయి.  ఈ పోటీకి పెద్దింటి అశోక్ కుమార్, గింజల మధుసూదన్ రెడ్డి, దేవారాజు విష్ణు వర్ధన్ రాజు, కొమఱ్ఱాజు అనంత కుమర్, కోడూరి విజయ కుమార్, గోగు శ్యామల మొదలైనవారు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

Frame 64.jpg

కథ 2020

జాతీయ స్థాయి కథల పోటీ

2019 నుంచి ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న వార్షిక కథల పోటీల్లో రెండవది. ఇందులో 50 కథలు బహుమతులకు ఎంపికైనాయి. ఈ పోటీకి నాళేశ్వరం శంకరం, జూపాక సుభద్ర, ఎగుమామిడి అయోధ్యారెడ్డి, కె. అనంత కుమార్, గింజల మధుసూదన్ రెడ్డి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

Frame 65.jpg

కథ 2019

జాతీయ స్థాయి కథల పోటీ..

ములుకనూర్ ప్రజా గ్రంథాలయం, నమస్తే తెలంగాణ సంయుక్తంగా నిర్వహిస్తున్న కథల పోటీల్లో ఇది మొదటిది. 22 కథలు బహుమతులకు ఎంపికయ్యాయి. మధుసూదన్ రెడ్డి, కోడూరి విజయకుమార్, పెనుగొండ బసవేశ్వర్, నగేష్ బీరెడ్డి , ఇట్టేడు అర్కనందనాదేవి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించారు.

bottom of page