top of page

యువ వికాసం కోసం
ఆధునిక పోటీ సమాజంలో యువతకు విష యపరిజ్ఞానంతో పాటు, అనుభవపూర్వక జ్ఞానం ఎంతో అవసరం.అందుకోసం విద్యార్థులకు, ప్రత్యేక వర్క్ షాప్‌లు జరుగుతున్నాయి. విద్యార్థులకు గణితం, ఇంగ్లిష్, లాజికల్ థింకింగ్‌లో కనీస నైపుణ్యం కోసం ప్రత్యేక శిక్షణనిస్తున్నాం. ఉద్యోగార్థులు పోటీ పరీక్షల్లో గెలవడానికి కావాల్సిన పుస్తకాలను, శిక్షణను, ఆన్లైన్ క్లాసులను అందిస్తున్నాం

మహిళా సాధికారత కోసం
గ్రామీణ మహిళలకు తెలంగాణ, భారత ప్రభుత్వ సౌజన్యంతో బ్యూటీషియన్, టైలరింగ్ కోర్సుల్లో శిక్షణ ఇప్పించి, సర్టిఫికెట్లు అందించడం జరిగింది. 2024 , 2025 లో రెండు బ్యాచ్‌లలో సుమారు 100 మందికి శిక్షణ ఇచ్చి, వారికి ఉపాధి మార్గాలను చూపుతూ.. వారి స్వయం సమృద్ధి, ఉపాధి కోసం బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించేందుకు కృషి చేస్తున్నాం.

bottom of page