top of page


జ్ఞానరూపంలో వ్యాపించి ఉన్న శక్తే సరస్వతీ
అమ్మవారి జన్మతిథి సందర్భంగా నిన్న ముల్కనూర్ గ్రంథాలయంలో జరిగిన సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమానికి సంబంధించిన ఫోటోలు చిన్న వీడియో రూపంలో…! 🙏 అమ్మవారు సరస్వతీ దేవి. సరస్వతీ…! *ప్రసరణం సర్వత్ర అస్తీతి సరస్వతీ…* అంతటా వ్యాపించి ఉన్నది కనుక ఆమె సరస్వతి! ఎంత చక్కటి వ్యుత్పత్తి! అక్షరాలు ప్రకృతిలో ఉన్నాయి కాబట్టి కనిపెట్టి,నేర్చుకున్నాం. సైన్స్ ప్రకృతిలో ఉంది, కాబట్టి కనిపెట్టి,నేర్చుకున్నాం. సమాజ భావనలు ప్రకృతిలో ఉన్నాయి. కాబట్టి కనిపెట్టి,నేర్చుకున్నాం. అన్నీ ఈ ప్రకృతిలో, విశ్వంల


2021
కాలయానం
bottom of page













